భారతదేశ మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్(Sarvepalli Radhakrishnan) జయంతి సందర్భంగా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం(Teachers Day) నిర్వహిస్తారు. గురువు అనే పదానికి నిదర్శనంగా నిలిచిన సర్వేపల్లి కీర్తిని కొనియాడుతారు. ప్రతి విద్యార్థి తమ గురువులను పూజిస్తారు. ఇక అత్యంత బలమైన మాధ్యమంగా ఉన్న సినిమా ద్వారా టీచర్స్, ఎడ్యుకేషన్ గొప్పదనం తెలియజేస్తూ సినిమాలు తెరకెక్కాయి. ఎన్టీఆర్, చిరంజీవి (Chiranjeevi), వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్స్ టీచర్స్ గా కనిపించారు. ఆ సినిమాలు ఏమిటో చూద్దాం...