టాప్‌ యాంగిల్లో కెమెరా పెట్టి క్లీవేజ్‌ అందాలను బంధించిన రామ్‌చరణ్‌ బ్యూటీ.. జిమ్‌లో హాట్ పొజిషన్‌లో వర్కౌట్స్

Published : Sep 05, 2023, 03:48 PM IST

రామ్‌ చరణ్‌ హీరోయిన్‌ నేహా శర్మ.. ఎక్కువగా జిమ్‌లోనే గడుపుతుంది. సినిమాలు తగ్గిపోవడంతో యోగా, వర్కౌట్స్ చేస్తూ రాణిస్తుంది. నిత్యం ముంబయిలో వీధుల్లో మెరుస్తూ కెమెరా కళ్లకి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంటుంది.   

PREV
17
టాప్‌ యాంగిల్లో కెమెరా పెట్టి క్లీవేజ్‌ అందాలను బంధించిన రామ్‌చరణ్‌ బ్యూటీ.. జిమ్‌లో హాట్ పొజిషన్‌లో వర్కౌట్స్

నేహా శర్మ.. ప్రతి రోజు ముంబయిలో జిమ్‌ సెంటర్‌ ముందు కెమెరా పోజులిస్తూ ఆకట్టుకుంటుంది. ఆమె తన చెల్లితో కలిసి వర్కౌట్స్ చేస్తుంటుంది. అలా తన అభిమానులకు ట్రీట్‌ ఇస్తూనే ఉంటుంది. అయితే అడపాదడపా వర్కౌట్‌ పోస్ట్ లు కూడా పెడుతూ ఆశ్చర్యపరుస్తుంటుంది. 

27

తాజాగా రామ్‌చరణ్‌ బ్యూటీ నేహా శర్మ.. తన వర్కౌట్‌ ఫోటోలను పంచుకుంది. జిమ్‌లో చెమటోడుస్తున్న పిక్స్ ని ఇన్ స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేసుకుంది. ఇందులో నేహా శర్మ అదిరిపోయే పోజులిచ్చింది. హాట్‌ యాంగిల్స్ లో అందాల ప్రదర్శన చేసింది. టాప్ లుక్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. 
 

37

టాప్‌యాంగిల్‌లో కెమెరా పెట్టి ఎద అందాల విందుని క్యాప్చర్‌ చేసింది నేహా శెట్టి. బిగుతూ జిమ్‌ టాప్‌లో క్లీవేజ్‌ షో చేస్తూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. అంతేకాదు నేలపై పడుకుని ఓ పిచ్చెక్కించే యాంగిల్‌లో ఆమె వర్కౌట్‌ చేస్తుంది. దాన్ని కూడా క్యాప్చర్‌ చేసి పోస్ట్ చేయడం విశేషం. దీంతో కుర్రాళ్లు రచ్చ చేస్తున్నారు. 
 

47

నేహా శర్మ ఫోటోలపై నెటిజన్లు అదిరిపోయే కామెంట్లు చేస్తున్నారు. 3వ పిక్స్ ఫైరింగ్‌ అంటూ, వాహ్‌ ఈ యాంగిల్‌ సూపర్‌ అంటూ బోల్డ్ గా రియాక్ట్ అవుతున్నారు. మొత్తానికి తన ఫోటోలతో ఇంటర్నెట్‌ మొత్తాన్ని ఎంగేజ్‌ చేస్తుంది నేహా శర్మ. 
 

57
Image: Neha Sharma / Instagram

ఇక నేహా శర్మ.. తెలుగులో రామ్‌చరణ్‌తో `చిరుత` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో నేహా శర్మ తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వగా, రామ్‌చరణ్‌ సైతం హీరోగా పరిచయం అయ్యారు. సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో నేహా శర్మ మోస్ట్ గ్లామరస్‌గా కనిపించింది. 

67
Image: Neha Sharma / Instagram

ఆ తర్వాత మరో తెలుగు సినిమా చేసింది నేహా శర్మ. కానీ సక్సెస్‌ కాలేదు. ఆ సినిమాని కూడా జనాలు గుర్తించలేదు. దీంతో బాలీవుడ్‌కి షిఫ్ట్ అయ్యింది. అక్కడే సెటిల్‌ అయ్యింది. అక్కడ బాగానే ఆఫర్లు అందుకుంది. కానీ స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలను దక్కించుకోలేకపోయింది. స్టార్‌గా ఎదగలేకపోయింది. 

77

కొన్ని రోజుల తర్వాత బాలీవుడ్‌లోనూ ఈ చిరుత బ్యూటీకి గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. అడపాదడపా సినిమాలు వచ్చాయి గానీ, రెగ్యూలర్‌గా ఆఫర్స్ ని సొంతం చేసుకోలేకపోయింది. ఒకటి అర సినిమాలతో కెరీర్‌ని లాక్కొస్తుంది. అందాల ఫోటోలతో సర్వైవ్‌ అవుతుంది. సోషల్‌ మీడియా ద్వారా గట్టిగానే సంపాదిస్తుంది. ఈవెంట్ల రూపంలో కొంత ఆర్జిస్తుంది. తనని తాను సర్వైవ్‌ చేసుకుంటుందీ హాట్‌ హీరోయిన్‌. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories