దీనితో తనుశ్రీ ఫిట్ నెస్ పై దృష్టిపెట్టింది. అందరూ ఆశ్చర్యపోయేలా ఏకంగా 17 కేజీల బరువు తగ్గింది ఈ బ్యూటీ. బరువు తగ్గాక ఆమె ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా బరువు తగ్గక ముందు అందంగా ఉన్న ఓ పిక్ ని తనుశ్రీ షేర్ చేసింది. లావుగా ఉన్నప్పటికీ అందగానే ఉన్నాను అని కామెంట్ పెట్టింది ఈ హాట్ బ్యూటీ.