కాక రేపుతున్న తమిళ బ్యూటీ.. బాత్ టబ్ లో బోల్డ్ ఫోటోస్ వైరల్

First Published Jan 22, 2022, 9:23 AM IST

నటి, సింగర్ ఆండ్రియా జెరెమియా నిత్యం వార్తల్లో ఉంటుంది. వివిధ అంశాలపై ఆండ్రియా ధైర్యంగా తన అభిప్రాయం చెబుతూ ఉంటుంది. 

నటి, సింగర్ ఆండ్రియా జెరెమియా నిత్యం వార్తల్లో ఉంటుంది. వివిధ అంశాలపై ఆండ్రియా ధైర్యంగా తన అభిప్రాయం చెబుతూ ఉంటుంది. పలు సందర్భాల్లో ఆమె చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆండ్రియా పలు చిత్రాల్లో నటిస్తోంది. 

ఆండ్రియా మల్టీటాలెంటడ్ నటి. సింగర్ గా రాణిస్తూనే.. నటిగా బోల్డ్ రోల్స్ కి కూడా సై అంటోంది. ఆమె కెరీర్ లో అనేక వివాదాలు కూడా ఉన్నాయి. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ తో ప్రేమాయణం విషయంలో ఆండ్రియా అప్పట్లో వార్తల్లో నిలిచింది. అలాగే సూచీలీక్స్ లో కూడా ఆమె పేరు వినిపించింది. 

ఈ వివాదాలని పట్టించుకోకుండా ఆండ్రియా తనపని తాను చేసుకుపోతోంది. రీసెంట్ గా ఆండ్రియా పుష్ప చిత్రంలోని ఓ అంటావా మావా సాంగ్ కి తమిళంలో గాత్రం అందించింది. తమిళంలో కూడా ఈ సాంగ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా ఆండ్రియా తరచుగా సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. తరచుగా వెకేషన్స్ కి వెళ్లే ఆండ్రియా ఆ దృశ్యాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. 

తాజాగా ఆండ్రియా బాత్ టబ్ లో చేసిన బోల్డ్ ఫోటోషూట్ ని పోస్ట్ చేసింది. ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. బాత్ టబ్ లో స్నానం చేస్తున్న దృశ్యాలని ఆండ్రియా షేర్ చేసి ఆశ్చర్యపరిచింది. 

ఆండ్రియా ప్రస్తుతం తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తోంది. కమల్ హాసన్ విశ్వరూపం చిత్రంతో ఆండ్రియా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఆండ్రియా తడాఖా చిత్రంలో నటించింది. తెలుగులో తడాఖా చిత్రంలో ఆండ్రియా మెరిసింది. 

click me!