టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా విమర్శకుల నోటికి తాళం వేసింది. చేతలతోనే వారికి బుద్ది చెప్పింది. ముద్దగుమ్మగా తయారై అందరికీ ఛాలెంజ్ విసిరింది. తమన్నాలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న మార్పు ఆమె అందాన్ని, ఆనందాన్ని రెట్టింపు చేసింది.
కోవిడ్ వైరస్ దేశంలో లక్షల మందికి సోకి పీడించగా.. వారిలో తమన్నా కూడా ఒకరు. తమన్నా సైతం కోవిడ్ బారినపడ్డారు.

211
ఆమెకు కరోనా సోకిందని తెలిసి ఫ్యాన్స్ కంగారు పడ్డారు. త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. సంకల్పంతో కరోనాను ఎదిరించిన తమన్నా... రెండు వారాల చికిత్స తరువాత కోలుకొని బయటపడ్డారు.

311
అయితే కోవిడ్ సమయంలో వాడిన మెడిసిన్, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వలన తమన్నా, బరువు పెరిగారు. బొద్దుగా తయారైన తమన్నాపై కొందరు కామెంట్స్ చేశారు.

411
సోషల్ మీడియా ద్వారా ఆమెను విమర్శించడం జరిగింది. ఆ కామెంట్స్ తమన్నాను హర్ట్ చేశాయి. చావుతో పోరాడి బయటికి వస్తే, నా శరీరంపై కామెంట్స్ చేస్తారా.. అంటూ ఫైర్ అయ్యారు.

511
అయితే కఠిన కసరత్తులతో తమన్నా పూర్వపు స్థితికి చేరుకున్నారు. తమన్నా తన తాజా ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు.

611
బ్లూ అండ్ గోల్డ్ డిజైనర్ లెహంగాలో... సన్నగా, నాజూగ్గా కనిపించారు ఆమె. రాజస్థాన్ లోని జైపూర్ లో జరుగుతున్న ఫ్రెండ్ పెళ్ళికి తమన్నా వెళ్లారు.

711
ఆ పెళ్లి వేడుకలో తమన్నా రకరకాల దుస్తులు ధరించి మెరిసిపోతున్నారు. సదరు ఫోటోలు ఆమె సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ అవుతున్నాయి.

811
చాలా కాలంగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఉన్న తమన్నా ,చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.

911
సీటీమార్, గుర్తుందా శీతాకాలం, ఎఫ్ 3, అంధాధున్ తెలుగు రీమేక్ తమన్నా చేతిలో ఉన్న కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్.