తమన్నా ఫుట్‌వేర్ ఖరీదు వింటే గుండె ఆగిపోతుంది.. బాబోయ్‌ హైహీల్స్‌ కే ఇంత రేటా?

Published : Aug 22, 2021, 07:12 PM IST

మిల్కీ బ్యూటీ ప్యాషన్‌ కా బాప్‌ అనిపించిన సందర్భాల్లో చాలానే ఉన్నాయి. గ్లామర్ పరంగానూ తనకు తానే సాటి. ఆడియెన్స్ ఎలా ఆకట్టుకోవాలో ఆమె కొట్టిన పిండి. కానీ ఇప్పుడు మరో విషయంలో అందరి దృష్టిని ఆకర్షించింది. అదేంటో చూస్తే..   

PREV
17
తమన్నా ఫుట్‌వేర్ ఖరీదు వింటే గుండె ఆగిపోతుంది.. బాబోయ్‌ హైహీల్స్‌ కే ఇంత రేటా?

మిల్కీ అందాల భామ తమన్నా ప్రస్తుతం తెలుగులో నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. దీనికితోడు `మాస్టర్‌చెఫ్‌ తెలుగు` వంటల ప్రోగ్రామ్‌ని హోస్ట్ చేస్తుంది. ఈ వంటల ప్రోగ్రామ్ లో భాగంగా వరుసగా ట్రెండీ వేర్లో సందడి చేస్తుంది తమన్నా. 
 

27

అందులో భాగంగా ఇటీవల కొత్త ట్రెండీ వేర్‌లో మెరిసింది తమన్నా. టాప్‌ టూ బాటమ్‌ బ్లాక్‌ సూట్‌లో కనిపించి జిగేల్‌ మనిపించింది. పొడవాటి స్లీవ్‌ బ్లాక్‌ రాకీ స్టార్‌ డ్రెస్‌లో కనువిందు చేసింది. ఓ వైపు ఎయిర్‌పోర్ట్ లో, మరోవైపు హోటల్‌ రూమ్‌లో ఆమె సందడి చేసింది. 
 

37

ఈ పిక్స్ ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుని అందరిని ఆకట్టుకుంది. ఇంటర్నెట్‌లో ఈ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని హంట్‌ చేస్తున్నాయి. అయితే ఇందులో తమన్నా వేసుకున్న హై హీల్స్‌ టాక్‌ ఆఫ్‌ ది సోషల్‌ మీడియా అవుతున్నాయి. 
 

47

ఇందులో తమన్నా క్రిస్టియన్‌ లౌబౌటిన్‌ డబుల్‌ ఎల్ పంప్‌ ఫుట్‌వేర్‌ని ఎంచుకుంది. ఇవి ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. అయితే వీటి ఖరీదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. అందరిని ఆశ్చర్యంతోపాటు షాక్‌కి గురి చేస్తుంది.

57

తమన్నా ధరించిన ఈ లేటెస్ట్ హై హీల్స్ ధర ఏకంగా రూ. 1,38,000. కేవలం ఈ ఫుట్‌వేర్‌కే తమన్నా ఇంతగా ఖర్చు చేస్తుందని తెలిసి ఆమె అభిమానులే కాదు, నెటిజన్లు సైతం షాక్‌కి గురవుతున్నారు. గుండె ఆగిపోయినంత పనైందంటున్నారు. 
 

67

తమన్నా గ్లామర్‌ బ్యూటీగా పాపులర్‌ అయిన తమన్నా స్పెషల్‌ సాంగ్‌లకు కేరాఫ్‌గా నిలుస్తుంది. మరోవైపు యంగ్‌ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారారు. సీనియర్లు, యంగ్‌ హీరోలు ఇలా అందరితోనూ కలిసి నటిస్తుంది తమన్నా. 

77

ప్రస్తుతం ఈ అమ్మడు `సీటీమార్‌`, `మ్యాస్ట్రో`, `గుర్తుందా శీతాకాలం`, `ఎఫ్‌3` చిత్రాల్లో నటిస్తుంది. ఈ నాలుగూ నాలుగు విభిన్నమైన జోనర్‌ చిత్రాలు కావడం విశేషం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories