తమన్నా థండర్‌ థైస్‌.. కుర్రాళ్లకి విజువల్ ట్రీట్‌ ఇచ్చిన మిల్కీ బ్యూటీ.. ఓపెన్ గా హాట్‌ షో

Published : Sep 14, 2022, 06:52 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా అందాలకు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. దశాబ్దన్నర పాటుగా ఆమె వెండితెరపై రచ్చ చేస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. ఘాటైన అందాలో కనువిందు చేస్తుంది. 

PREV
17
తమన్నా థండర్‌ థైస్‌.. కుర్రాళ్లకి విజువల్ ట్రీట్‌ ఇచ్చిన మిల్కీ బ్యూటీ.. ఓపెన్ గా హాట్‌ షో

తమన్నా(Tamanna) లేటెస్ట్ గా మరోసారి రెచ్చిపోయింది. బూడిద కలర్‌ పొట్టి దుస్తులు ధరించి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. తన థండర్‌ థైస్ చూపిస్తూ రెచ్చిపోయింది. అసలే మిల్కీ బ్యూటీ అందాలు ఘాటు రేపుతుంటాయి. ఇలా థైస్‌ షోస్‌ తో రచ్చ చేస్తే కుర్రాళ్లు విలవిలలాడిపోవాల్సిందే. తాజాగా Tamannaah హాట్‌ థైస్‌కి పిచ్చెక్కిపోతున్నారు. 
 

27

తమన్నా ముంబయిలోని ఓ స్టూడియోలో ఇలా మెరిసింది. షూటింగ్‌ అనంతరం స్టూడియోలో నుంచి బయటకు వస్తూ ఇలా ఫోటోలకు పోజులిచ్చింది. ఓపెన్‌గా తిరుగుతూ కెమెరా కళ్లకి చిక్కింది. దీంతో కెమెరాలు ఆమె అందాలను బంధించేందుకు పోటీ పడ్డాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

37

తమన్నా బాలీవుడ్‌లో ఫుల్‌ బిజీగా ఉంది. తెలుగులో సినిమాలు తగ్గించిన ఈ బ్యూటీ హిందీ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. చూస్తుంటే ఆమె బాలీవుడ్‌ వైపు మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు దాదాపు మూడు నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉండటమే అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. 
 

47

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త హీరోయిన్లు దూసుకొస్తున్నారు. దీంతో సీనియర్‌ హీరోయిన్లు ఫేడౌట్‌ అయిపోతున్నారు. అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇప్పటికే రకుల్‌ బాలీవుడ్‌కి జంప్ అయ్యింది. ఇప్పుడు అదే దారిలో తమన్నా కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆమె ఇతర ఇండస్ట్రీలపై ఫోకస్‌ పెట్టింది. 
 

57

తమన్నా తెలుగులో చిరంజీవితో `భోళా శంకర్‌` సినిమాలో నటిస్తుంది. తను నటించిన `గుర్తుందా శీతాకాలం` మూవీ విడుదల కావాల్సి ఉంది. ఇక హిందీలో దాదాపు నాలుగు సినిమాలు చేస్తుంది. ఇటీవల మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ దిలీప్‌ కుమార్ తో ఓ సినిమాకి కమిట్ అయ్యింది. ఆ మూవీ ఇటీవలే ప్రారంభమైంది. 

67

తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ పాగా వేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుందీ మిల్కీ బ్యూటీ. ఆ దిశగా ముందుకు సాగుతూ జోరుమీదుంది. ఈ క్రమంలో అందాల విందుతో మరింత మైమరపింప చేస్తుంది. 
 

77

తమన్నా గ్లామర్‌ షోలోనూ ముందే ఉంటుంది. ఆమె నడుమందాలు టాలీవుడ్‌లోనే ఫేమస్. ఆమె నటించే ప్రతి సినిమాలోనూ నడుముని స్పెషల్‌గా చూపిస్తూ దాన్ని కమర్షియల్‌గా క్యాష్‌ చేసుకుంటారు మేకర్స్. తమన్నా సైతం ఆ విషయంలో తగ్గేదెలే అంటూ తన హాట్‌ షోతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంటుంది. ఇప్పుడు గ్లామర్‌ మాత్రమే కాదు, నటన పరంగానూ రాణించేందుకు ప్రయత్నిస్తుంది. బలమైన కథలున్న, పాత్రలుండే సినిమాలకే సైన్‌ చేస్తుందీ బ్యూటీ. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories