తమన్నా ప్రస్తుతం తెలుగులో ఎఫ్ 3, గుర్తుందా సీతాకాలం సినిమాలు చేస్తోంది. హిందీలో బోలే చుడియాన్, బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బీ మూవీస్ లో నటిస్తుంది. అంతే కాదు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్‌లో కీ రోల్ పోషిస్తోంది. రీసెంట్ గా వరుణ్ తేజ్ నటించిన గని సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది మిల్కీ బ్యూటీ.