బొమ్మరిల్లు భామ జెనీలియా సోషల్ మీడియా వేదికగా తనలోని సరికొత్త కోణం ఆవిష్కరిస్తున్నారు. గ్లామరస్ ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తూ మనసులు దోచేస్తున్నారు. తాజాగా టైట్ జీన్స్, జాకెట్ ధరించి టీనేజ్ బేబీలా నాటీ లుక్స్ ఇచ్చారు.
28
Genelia D'Souza
జెనీలియా (Genelia D'Souza) వివాహం చేసుకొని దశాబ్దం అవుతుంది. 2012లో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక వివాహం తర్వాత కూడా అడపాదడపా చిత్రాలు చేస్తూనే వస్తున్నారు.
38
Genelia D'Souza
జెనీలియా లేటెస్ట్ లుక్ చూస్తే ఆమె అసలు వయసును అంచనా వేయడం కష్టమే. ఫిట్నెస్, హెల్త్ కోసం కఠిన వ్యాయామం, ఆహార నియమాలు పాటిస్తూ యంగ్ లుక్ మైంటైన్ చేస్తుంది.
48
Genelia D'Souza
జెనీలియా ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. చాలా కాలం అనంతరం తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. జెనీలియా నటిస్తున్న బైలింగ్వెల్ మూవీ తెలుగులో కూడా విడుదల కానుంది.
58
Genelia D'Souza
2012లో విడుదలైన నా ఇష్టం టాలీవుడ్ లో ఆమెకు చివరి చిత్రం. రానా హీరోగా తెరకెక్కిన ఈ మూవీ అనుకున్నంతగా ఆడలేదు.
68
ఇక తెలుగులో జెనీలియా భారీ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. బొమ్మరిల్లు ఆమె నటించిన చిత్రాల్లో ఆల్ టైం క్లాసిక్ గా ఉంది. ఆ చిత్రంలో ఆమె చేసిన హాసిని రోల్ ఇప్పటికీ చాలా ఫేమస్.
78
బాయ్స్, బొమ్మరిల్లు, సై, ఢీ, రెడీ చిత్రాలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. కెరీర్ లో ఎన్టీఆర్ (NTR), వెంకటేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ తో జతకట్టారు.
88
ముంబైకి చెందిన జెనీలియా వివాహమయ్యాక హిందీ, మరాఠి చిత్రాలు మాత్రమే చేశారు. ఆమెను తెలుగు ప్రేక్షకులు చాలా మిస్ అవుతున్నారు. జెనీలియాకు ఇద్దరు కుమారులు కాగా ఒకరు 2014లో మరొకరు 2016లో జన్మించారు.