తమన్నా టాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్సుల్లో ఫోటో షూట్స్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్ లో నెటిజన్లని సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది.
టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు.
210
టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు.
310
తెలుగులో దాదాపుగా స్టార్స్ అందరితో తమన్నా ఆడి పాడింది. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి క్రేజ్ మొదలయింది.
410
సినిమాకు అవసరమైన మేరకు తమన్నా అందంతో మెప్పిస్తూనే వచ్చింది. రచ్చ లాంటి చిత్రాల్లో తమన్నా తన గ్లామర్ తో కుర్రాళ్ల కలల రాణిలా మారిపోయింది.
510
తమన్నా టాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్సుల్లో ఫోటో షూట్స్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్ లో నెటిజన్లని సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది.
610
ప్రస్తుతం తమన్నా ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. నాని ఎంసీఏ చిత్రంలో విలన్ గా నటించిన హిందీ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు బయటపడింది. విజయ్ వర్మతో లవ్ లో ఉన్నట్లు తమన్నా ఓపెన్ గానే చెప్పింది.
710
తాజాగా తమన్నా మరోసారి తన అందంతో కళ్ళు చెదిరే ఫోజులు ఇచ్చింది. తమన్నా రీసెంట్ గా కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా హాట్ షో, శృంగార సన్నివేశాలతో రెచ్చిపోతోంది. జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లలో తమన్నా నటించిన శృంగార సన్నివేశాలు సంచలనం సృష్టించాయి.
810
తాజాగా తమన్నా మోడ్రెన్ డ్రస్సులో రచ్చ రచ్చ చేసింది. తేనెలూరించే ఆమె పెదవులు కుర్రాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నాయి. మెస్మరైజ్ చేసే విధంగా తమన్నా అందంతో, స్టైల్ తో అదరగొడుతోంది.
910
పింక్ డ్రెస్ లో టాప్ యాంగిల్ అందాలు చూపిస్తూ రోజ్ మిల్క్ లాంటి సొగసుతో కట్టి పడేస్తోంది. క్లీవేజ్ అందాలు, పెదవులు కుర్రాళ్ళని మెస్మరైజ్ చేస్తున్నాయి.
1010
తమన్నా మిల్కీ సొగసుకి యువత వెర్రెక్కి పోతున్నారు. కలర్ ఫుల్ గా అందాలు చూపిస్తూ తమన్నా చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. నిలువెత్తు సొగసుతో తమన్నా తాను మిల్కీ బ్యూటీ అని నిరూపించుకుంది.