Pranitha Subhash: జబ్బలపై జారిపోయే టాప్‌.. విశాలమైన మెడ అందంతో మత్తెక్కిస్తున్న పవన్‌ బ్యూటీ..

Published : Nov 20, 2023, 04:47 PM IST

ప్రణితా సుభాష్‌.. పెళ్లి తర్వాత జోరు మరింతగా పెంచింది. ఆమె గ్లామర్‌ సైడ్‌ ఓపెన్‌ అవుతుంది. బౌండరీలు బ్రేక్‌ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తుంది. నయా ఔట్‌ ఫిట్‌లో క్రేజీ పిక్స్ షేర్‌ చేసుకుంది.  

PREV
19
Pranitha Subhash: జబ్బలపై జారిపోయే టాప్‌.. విశాలమైన మెడ అందంతో మత్తెక్కిస్తున్న పవన్‌ బ్యూటీ..
photo credit - pranitha instagram

పవన్‌ కళ్యాణ్‌తో `అత్తారింటికి దారేదీ` చిత్రంలో నటించి పాపుల్‌ అయ్యింది ప్రణితా సుభాష్‌. అలాగే ఎన్టీఆర్‌తో `రభస` చిత్రంలోనూ మెరిసింది. టాప్‌ స్టార్స్ కి జోడీ కట్టిన ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్‌గా మాత్రం రాణించలేకపోయింది. 
 

29
photo credit - pranitha instagram

ప్రణిత తెలుగులో నటించింది చాలా తక్కువ సినిమాలే. అందులో ఒకటి రెండు మూవీస్‌ మాత్రమే ఆదరణ పొందాయి. పైగా ఈ అమ్మడు మెయిన్‌ హీరోయిన్‌గా కూడా నటించింది చాలా తక్కువ. దీంతో తెలుగు ఆడియెన్స్ కి ఈ బ్యూటీ అంతంత మాత్రంగానే తెలుసు అని చెప్పొచ్చు. 
 

39
photo credit - pranitha instagram

అయితే సోషల్‌ మీడియాతో ఈ బ్యూటీ మరింతగా దగ్గరయ్యింది. ఆమె పెళ్లి వరకు ప్రణీతని పెద్దగా పట్టించుకుంది లేదు. ఆ తర్వాత ఈ బ్యూటీని ఎక్కువగా ఆదరణ దక్కుతుందని చెప్పొచ్చు. సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ప్రణీత సుభాష్‌ ఆ వెంటనే పండంటి ఆడబిడ్డకి కూడా జన్మనిచ్చింది. 

49
photo credit - pranitha instagram

అమ్మగా మారి ఇప్పుడు ఓ వైపు తన కూతురుని చూసుకుంటుంది. మరోవైపు సినిమాలు చేస్తుంది. దానికి మించి సోషల్‌ మీడియాలో బిజీ అవుతుంది. గతంలో కంటే ఎక్కువగా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా మారింది. గ్లామర్‌ డోస్‌ కూడా పెంచింది. 
 

59
photo credit - pranitha instagram

ప్రస్తుతం ఈ బ్యూటీ పలు క్రేజీ ఫోటోలను పంచుకుంది. ఇందులో ఆమె జబ్బలపై టాప్‌ జారిపోతుండగా, విశాలమైన మెడ అందాల, టాప్‌ అందాలను ఓపెన్‌గా చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది. మరోవైపు తీరైన ట్రెండీ వేర్‌ ధరించి హోయలు పోయింది. ఆయా పిక్స్ పంచుకుని నెటిజన్లని ఎంగేజ్‌ చేస్తుందీ హాట్‌ బ్యూటీ. 
 

69

చాలా వరకు హీరోయిన్లు పెళ్లికి ముందు స్లిమ్‌గా, సన్నగా ఉంటూ ఎంతో అందంగా, క్యూట్‌గా ఉండేవారు. కానీ పెళ్లి తర్వాత మాత్రం, ముఖ్యంగా తల్లి అయ్యాక హాట్‌గా, సెక్సీగా మారుతున్నారు. ప్రణీతా సుభాష్‌ సైతం అలానే కనిపిస్తుంది. తల్లి అయ్యాక ఆమెలోని హాట్‌ యాంగిల్‌ మరింత ఓపెన్‌ అయ్యిందని చెప్పాలి. 
 

79

అసలైన హాట్‌ నెస్‌ ఇప్పుడే బయటకొచ్చిందనేలా ఉంటుంది. అంతేకాదు అందాల విందులోనూ తెగిస్తుంది. గ్లామర్‌ డోస్‌ పెంచుతూ మత్తెక్కిస్తుంది. సెక్సీ అందాలతో కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుంది. నిత్యం ఎంగేజ్‌ చేస్తుంది. ఇప్పుడు కూడా అదే చేసిందీ సెక్సీ మదర్‌. 

89

ఇక ప్రణీతా సుభాష్‌.. 2021లో సీక్రెట్‌గా బెంగుళూరుకి చెందిన వ్యాపారవేత్త నితిన్‌ రాజుతో వివాహం జరిగింది. కరోనా సమయంలో చాలా ప్రైవేట్‌గా ఈ పెళ్లి వేడుక నిర్వహించుకుంది ప్రణీత. ఆ తర్వాత ఆమె అధికారికంగా ప్రకటించింది. ఇక గతేడాది జూన్‌లో పండంటి బిడ్డకి ఈ జంట జన్మనివ్వడం విశేషం. 

99

తల్లి అయ్యాక సినిమాల జోరు కూడా పెంచుతుందీ ప్రణీత. ప్రస్తుతం ఆమె రెండు సినిమాలు చేస్తుంది. కన్నడలో ఓ మూవీ, మలయాళంలో మరో సినిమా చేస్తూ బిజీగా ఉంది. అవకాశాల వేటలో అందాల విందు చేస్తుంది. తన ఫిట్‌నెస్‌ ఏమాత్రం తగ్గలేదని స్కిన్‌ షో చేస్తూ ఆకర్షిస్తుందీ హాట్‌ బ్యూటీ. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories