మిల్కీ బ్యూటీ తమన్నా అందాలకు ఎంతటి వారైనా దాసోహమవ్వాల్సిందే. గత దశాబ్దం నుంచి తమన్నా టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది.
మిల్కీ బ్యూటీ తమన్నా అందాలకు ఎంతటి వారైనా దాసోహమవ్వాల్సిందే. గత దశాబ్దం నుంచి తమన్నా టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది.
26
తెలుగులో దాదాపుగా స్టార్స్ అందరితో తమన్నా ఆడి పాడింది. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి క్రేజ్ మొదలయింది.
36
తమన్నా టాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్సుల్లో ఫోటో షూట్స్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. తాజాగా తమన్నా అద్భుతమైన డిజైనర్ డ్రెస్ ధరించిన పిక్స్ షేర్ చేసింది.
46
ఈ ఫొటోస్ లో తమన్నా అందాల దేవతలా వెలిగిపోతోంది. తన స్టైలిష్ ఫోజులతో తమన్నా అందాలు రెట్టింపు అవుతున్నాయి.
56
తమన్నా పిక్స్ చూడగానే కిక్కెక్కించేలా ఉన్నాయి. బ్లాక్ డ్రెస్ లో తమన్నా కిల్లర్ లేడిలా సూపర్ స్టైలిష్ గా ఉంది.
66
తమన్నా హీరోయిన్ రోల్స్ తో పాటు స్పెషల్ సాంగ్స్ లో కూడా మెప్పిస్తోంది. తమన్నా చేసే ప్రతి స్పెషల్ సాంగ్ మాస్ ప్రేక్షకులకు పండగే.