తమన్నా డెడ్లీ కాంబినేషన్‌.. బ్లాక్‌ లో హీటు పెంచుతున్న మిల్కీ బ్యూటీ.. పిచ్చెక్కిస్తున్న నయా పోజులు

Published : Sep 21, 2022, 10:21 AM IST

మిల్కీ బ్యూటీ తమన్నా బ్యాక్‌ టూ బ్యాక్‌ అలరించడానికి వస్తుంది. అదే సమయంలో అందాల ఫోటోలతో కనువిందు చేస్తుంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ బ్లాక్‌ లో మైండ్‌ బ్లాక్‌చేస్తుంది. 

PREV
19
తమన్నా డెడ్లీ కాంబినేషన్‌.. బ్లాక్‌ లో హీటు పెంచుతున్న మిల్కీ బ్యూటీ.. పిచ్చెక్కిస్తున్న నయా పోజులు

తమన్నా(Tamannaah) మిల్కీ అందాలకు కేరాఫ్‌. ఆమె బ్లాక్ డ్రెస్‌ వేస్తే రచ్చ రంభోలలా ఉంటుంది. డెడ్లీ కాంబినేషన్‌లో మతిపోగొడుతుందీ పాలబుగ్గల సుందరి. బ్లాక్‌ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తుంది. వివిధ భంగిమల్లో పోజులిస్తూ ఆకట్టుకుంటుంది. లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

29

తమన్నా నటించిన హిందీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మధుర్‌ భండార్కర్‌ దర్శకత్వంలో నటించిన `బబ్లీ బౌన్సర్‌` (Babli Bouncer) చిత్రం ఈ శుక్రవారం ఓటీటీలో విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హాట్‌ హాట్‌ పోజులిస్తూ పిచ్చెక్కిస్తుందీ అందాల సోయగం. 
 

39

దీంతోపాటు మరో హిందీ సినిమా `ప్లాన్‌ ఏ ప్లాన్‌ బీ` సైతం రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఇది సెప్టెంబర్‌ 30న నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్‌ కాబోతుంది. వారం రోజుల గ్యాప్‌లో రెండు సినిమాలతో అలరించబోతుంది తమన్నా. దీంతో ఆమె తీరిక లేకుండా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. 
 

49

తమన్నా ఇప్పుడు బాలీవుడ్‌ సినిమాలపై మోజు పడుతోంది. టాలీవుడ్‌ దశాబ్దన్నర పాటు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన తమన్నాకి ఇక్కడ సక్సెస్‌ తగ్గింది. ఛాన్స్ లు తగ్గాయి. ఈ నేపథ్యంలో మరో ఇండస్ట్రీలో రాణించేందుకు ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే బాలీవుడ్‌లో బిజీ అయ్యింది. అక్కడ మూడు నాలుగు సినిమాలు చేస్తుంది. 
 

59

ఇటీవల మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ దిలీప్‌ కుమార్‌ హీరోగా రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. తెలుగులో చిరంజీవితో `భోళాశంకర్‌` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు ఆమెనటించిన `గుర్తుందా శీతాకాలం` చిత్రం వాయిదా పడుతుంది. 

69

తమన్నా మొన్నటి వరకు గ్లామర్‌ పాత్రలకే పరిమితమయ్యింది. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మార్చింది. బలమైన పాత్రలుంటేనే సినిమాలు చేస్తుంది. గ్లామర్‌కి అతీతంగా బలమైన నటనకు ఆవిష్కరించేందుకు ఉవ్విళ్లూరుతుంది. ఇటీవల `మ్యాస్ట్రో`లో ఆమె ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. నెగటివ్‌ రోల్‌లో మెప్పించింది. 
 

79

అంతకు ముందు చిరంజీవితో కలిసి నటించిన `సైరా నరసింహరెడ్డి` సినిమాలో లక్ష్మీగా నాట్యకారిణిగా నటించి వాహ్‌ అనిపించింది. సైరా ఆశయలను జనాల్లోకి తీసుకెళ్లే పాత్రలో అబ్బురపరిచింది. ఆమె పాత్రకి విశేష ప్రశంసలు దక్కడం విశేషం. 

89

దీంతో గ్లామర్‌కి మాత్రమే కాదు నటనకు స్కోప్‌ ఉన్న పాత్రల్లో చేస్తే ఎలాంటి ప్రశంసలు దక్కుతాయో తెలుసుకుంది. ఆ దిశగానే సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. అవసరమైతే నెగటివ్‌ రోల్స్ చేయడానికైనా సిద్ధపడుతుంది. ఇప్పుడు రిలీజ్‌ కాబోతున్న `బబ్లీ బౌన్సర్‌` చిత్రంలో తమన్నానే లీడ్‌గా చేయడం ఓ విశేషమైతే, ఆమె లేడీ బౌన్సర్‌గా కనిపించడం మరో విశేషం. 
 

99

మిల్కీ బ్యూటీ తమన్నా బ్యాక్‌ టూ బ్యాక్‌ అలరించడానికి వస్తుంది. అదే సమయంలో అందాల ఫోటోలతో కనువిందు చేస్తుంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ బ్లాక్‌ లో మైండ్‌ బ్లాక్‌చేస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories