తాజాగా బాడీ హగ్గింగ్ డ్రెస్సుల్లో తమన్నా మెరుపులు మెరిపించింది ఈ అందాల తార. న్యూడ్ డ్రెస్ లో తన హాట్ నెస్ కోషంట్ ను తమన్నా మరింత పెంచింది. మీయో పారిస్ డ్రెస్ లో మెరిసి పోయింది.
చర్మానికి అతుక్కుపోయినట్టున్న ఈ డ్రెస్ తో తమన్నా అదరగొట్టింది. పడుచు హీరోయిన్లకు తానేం తీసిపోనని చెప్పకనే చెబుతోంది. రాఖీ స్టార్ నుంచి వచ్చిన ఈ డ్రెస్ లో అందానికే అందంలా మెరిసిపోతోంది తమన్నా.