దక్షిణాది సినిమాల్లో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్, అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోలందరితోనూ నటించారు. ఇటీవల బాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నాయి. వెబ్ సిరీస్‌లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.