పబ్లిక్‌లో తమన్నా అందాల విందు.. కొంగు పక్కకు జరిపి రచ్చ లేపుతున్న మిల్కీ బ్యూటీ.. ఫోటోలు ట్రెండింగ్‌

Published : Sep 02, 2022, 07:57 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా శారీలో ఎంత హాట్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె హాట్‌ నెస్‌ ఓవర్‌లోడ్‌ అవుతుందని చెప్పొచ్చు. తాజాగా ఆ అందాల విందు ఓవర్‌ డోస్‌ కావడమే కాదు, ఆమె ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

PREV
19
పబ్లిక్‌లో తమన్నా అందాల విందు.. కొంగు పక్కకు జరిపి రచ్చ లేపుతున్న మిల్కీ బ్యూటీ.. ఫోటోలు ట్రెండింగ్‌

తాజాగా చీరలో మెరిసింది తమన్నా(Tamanna). గోదుమ కలర్‌ శారీలో కనువిందు చేస్తుంది తమన్నా. ఓ సినిమా ఓపెనింగ్‌లో భాగంగా ఆమె ఇలా శారీలో మెరిసింది. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, హాట్‌ శారీలో తమన్నా అందాలు మరింత ఘాటెక్కడం విశేషం. ప్రస్తుతం ఆయా పిక్స్ ఇంటర్నెట్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి. 
 

29

ఇందులో తమన్నా(Tamannaah) పైటకొంగు పక్కకు జరిపి తన క్లీవేజ్‌ అందాల షోతో రెచ్చిపోయింది. నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంది. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌లో టాప్‌ షోతో రెచ్చగొడుతుంది తమన్నా. కొంగు దాయలేని అందాలతో ఫ్యాన్స్ కి హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది తమన్నా. 
 

39

తమన్నా ఇప్పటి వరకు హిందీ, తమిళం, తెలుగులో నటించింది. కన్నడలోనూ మెరిసింది. కానీ ఫస్ట్ టైమ్‌ మలయాళంలోకి ఎంట్రీ ఇస్తుంది. స్టార్‌ హీరో దిలీప్‌ కుమార్‌తో కలిసి ఓ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది తమన్నా. Tamanna Hot Photos.
 

49

ఆ సినిమా ఓపెనింగ్‌ నేడు జరిగింది. దిలీప్‌ నటిస్తున్న 147వ చిత్రమిది. ఓపెనింగ్‌ కార్యక్రమంలో ఇలా శారీలో మెరిసింది తమన్నా. ఈవెంట్‌లోనే స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. పైగా శారీలో రావడంతో అందరి చూపులు తమన్నా మీదే అనిచెప్పడంలో అతిశయోక్తి లేదు. 

59

ఈ సందర్భంగా తీసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి. శారీలో తమన్నా హాట్‌ పోజులి కుర్రాళ్లకి మతిపోగొడుతున్నాయి. దీంతో వాటిని షేర్‌ చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు. 

69

తమన్నా లేటెస్ట్ శారీలో ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. మిల్కీ బ్యూటీ మిల్కీ అందాలకు హీటెక్కిపోతుంది. నెటిజన్ల బాడీలో హీటు పుట్టిస్తున్నాయీ నయా ఫోటోలు. మొత్తంగా తమన్నా మరోసారి సోషల్‌ మీడియాలో దుమారం రేపిందని చెప్పొచ్చు. 
 

79

తమన్నాకి తెలుగులో ఆఫర్లు తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలో మలయాళంలో సినిమా ఆఫర్‌ రావడం విశేషం. ఓ రకంగా సీనియర్లకి బెస్ట్ ఆప్షన్‌ అవుతుందని చెప్పొచ్చు. తెలుగులో ఆమె చిరంజీవితో `భోళా శంకర్‌` చిత్రం చేస్తుంది. హిందీలో మూడు సినిమాలతో బిజీగా ఉంది. ఓ తమిళ చిత్రంలో నటిస్తుంది తమన్నా. 

89

మలయాళ సినిమా ఓపెనింగ్‌లో సందడి చేసిన తమన్నా. ఈ సందర్భంగా ఆమెకి సంబంధించిన గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. 

99

మలయాళ సినిమా ఓపెనింగ్‌లో సందడి చేసిన తమన్నా. ఈ సందర్భంగా ఆమెకి సంబంధించిన గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories