అధికారికంగా ఇద్దరూ విడాకులు తీసుకొని చాలా రోజులు అవుతుందని. శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. కళ్యాణ్, శ్రీజలకు జన్మించిన కూతురు తల్లి దగ్గరే ఉంటున్నట్లు సమాచారం. ఈ మధ్య ఆ పాప కళ్యాణ్ దేవ్ ని కలిశారు. పాపతో ఆడుకుంటున్న ఫోటోలు కళ్యాణ్ దేవ్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. విడాకులు తీసుకున్నప్పటికీ కన్న కూతురిని కలిసే అవకాశం తండ్రికి కోర్ట్ కల్పిస్తుంది.