హృతిక్ రోషన్ విలాసవంతమైన అపార్ట్ మెంట్.. ధర తెలిస్తే కళ్లు తేలేస్తారంతే..

Bukka Sumabala   | Asianet News
Published : Oct 31, 2020, 03:55 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ముంబైలో ఇటీవలే మరో రెండు అపార్ట్ మెంట్లు కొన్నారు. అది పెద్ద విషయం కాదు కానీ.. సీ ఫేసింగ్ ఉండే ఈ అపార్ట్ మెంట్ల ధరే ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. వీటికోసం అక్షరాలా 97.5 కోట్ల రూపాయలు వెచ్చించాడట ఈ క్రిష్.

PREV
19
హృతిక్ రోషన్ విలాసవంతమైన అపార్ట్ మెంట్.. ధర తెలిస్తే కళ్లు తేలేస్తారంతే..

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ముంబైలో ఇటీవలే మరో రెండు అపార్ట్ మెంట్లు కొన్నారు. అది పెద్ద విషయం కాదు కానీ.. సీ ఫేసింగ్ ఉండే ఈ అపార్ట్ మెంట్ల ధరే ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. వీటికోసం అక్షరాలా 97.5 కోట్ల రూపాయలు వెచ్చించాడట ఈ క్రిష్.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ముంబైలో ఇటీవలే మరో రెండు అపార్ట్ మెంట్లు కొన్నారు. అది పెద్ద విషయం కాదు కానీ.. సీ ఫేసింగ్ ఉండే ఈ అపార్ట్ మెంట్ల ధరే ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. వీటికోసం అక్షరాలా 97.5 కోట్ల రూపాయలు వెచ్చించాడట ఈ క్రిష్.

29

జుహూలో సముద్ర ముఖంగా ఉండే రెండు అపార్ట్ మెంట్లను ఈ కోయి మిల్ గయా స్టార్ కొనేశాడట. ఈ అపార్ట్ మెంట్ల నుండి అరేబియా సముద్రపు అందమంతా అద్భుతంగా కనిపిస్తుందట.

39

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కు బాంద్రా బాండ్ స్టాండ్ లో బంగ్లా ఉన్న సంగతి తెలిసిందే. దీనిపేరు మన్నత్ అన్న విషయం అభిమానులందరికీ తెలిసిన విషయమే. హృతిక్ అపార్ట్ మెంట్ పేరు కూడా అదే పేరుగా దగ్గరగా ఉంటుందట.

49

ఇక ఈ అపార్ట్ మెంటుకు సంబంధించిన లావాదేవీలన్నీ కొద్ది నెలల క్రితమే పూర్తయ్యాయట. ఇప్పుడు తాజాగా 97.5 కోట్ల రూపాయలు చెల్లించడంతో ఈ డీల్ ను క్లోజ్ చేశాడట.

59

ఇది 6వేల 500 స్వేర్ ఫీట్ అపార్ట్ మెంట్. దీనికి స్కై ఓపెన్ టెర్రస్, పది పార్కింగ్ ప్లేసులు, హృతిక్ కోసం ప్రత్యేకమైన లిఫ్ట్ ఇందులోని ప్రత్యేకతలు. వీటిని బిల్డర్ సమీర్ బోజ్వానీ హృతిక్ కి అందించాడట.

69

అయితే ఈ అపార్ట్ మెంట్ లోకి ఇప్పుడప్పుడే హృతిక్ రాడట. వీటిని తన కొడుకుల కోసం కొని పెట్టాడని సమాచారం. 

79

హృతిక్ రోషన్ తరచుగా తన ఇంటికి సంబంధించిన అందమైన ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అభిమానులతో పంచుకుంటుంటాడు.

89

ఈ విషయం పక్కన పెడితే హృతిక్ రోషన్ తాజాగా తన తండ్రి తీయబోతున్న మరో క్రిష్ ఫ్రాంచైజ్ లో నటించబోతున్నాడు. 

99

2020, జూన్ నుండి హృతిక్ జుహూలోని ఓ అపార్ట్ మెంట్లో అద్దెకుంటున్నాడు. దీనికి గాను నెలకు రూ .8.25 లక్షలు చెల్లిస్తున్నారు. సూపర్ 30, వార్ లాంటి బ్యాక్-టు-బ్యాక్ హిట్స్ తో హృతిక్ ఇప్పుడు మంచి జోరులో ఉన్నాడు.  

click me!

Recommended Stories