టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది రష్మిక మందాన. మహేష్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ సరిలేరు నీకెవ్వరు మూవీలో హీరోయిన్ గా నటించిన రష్మిక, అల్లు అర్జున్ కి జంటగా పుష్ప మూవీలో నటించారు. కాగా రష్మిక-విజయ్ ఎఫైర్ రూమర్స్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉన్నాయి.