ఇలియానా, అలియా భట్, నేహా ధూపియా లాంటి వారంతా పెళ్ళికి ముందే గర్భం దాల్చారు. దీనితో అలియా భట్ రణబీర్ ని.. నేహా ధూపియా అంగద్ బేడీని వెంటనే వివాహం చేసుకున్నారు. అయితే ఇలియానా మ్యారేజ్ విషయంలో ఆమె ఇంకా ఓపెన్ కాలేదు. ఇప్పడు పెళ్ళికి ముందే గర్భం.. అది తెలియగానే వెంటనే పెళ్లి అనే ట్రెండ్ ఉందని తాప్సి సదరు హీరోయిన్లకు కౌంటర్ ఇచ్చినట్లయింది.