టూ పీస్ బికినీలో మాల్దీవ్స్ లో రచ్చ చేస్తున్న తాప్సి...వైరల్ గా మారిన ఫోటోలు

First Published Oct 10, 2020, 9:02 PM IST

కర్లీ బ్యూటీ తాప్సి మాల్దీవ్స్ లో విహారం చేస్తుంది. అందమైన సాగర తీరంలో టూ పీస్ బికినీలో సేదతీరుతూ ఆహ్లాదంగా గడుపుతుంది. తన జాలీ టూర్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతున్నాయి.

2010లో వచ్చిన ఝుమ్మందినాధం మూవీతో వెండితెరకు పరిచయం అయ్యింది హీరోయిన్ తాప్సి. దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ మూవీలో తెలుగుతనం, కల్చర్ అంటే పడిసచ్చేఎన్ ఆర్ ఐ అమ్మాయిగా బాగానే నటించింది. సినిమా ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో దక్కలేదు.
undefined
విజయాల పరంగా టాలీవుడ్ లో తాప్సిపన్నుకు గొప్ప ట్రాక్ ఏమీ లేదు. ఐతే ఇక్కడ ఫేడ్ అవుతున్న సమయంలో తమిళ్, హిందీ చిత్రాలపై ద్రుష్టి సారించింది.
undefined
ప్రస్తుతం హిందీలో తాప్సి కెరీర్ ఊపందుకుంది. స్టార్ హీరోల చిత్రాలలో అవకాశాలు రాకున్నప్పటికీ వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తుంది.
undefined
గత ఏడాది బద్లా, గేమ్ ఓవర్, సాన్ద్కి ఆంఖ్వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించింది. అక్షయ్ హీరోగా వచ్చిన మిషన్ మంగళ్ మూవీలో కీలక రోల్ చేశారు. ఈ ఏడాది విడుదలైన తప్పడ్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
undefined
కాగా తాప్సి ప్రస్తుతం మాల్దీవ్స్ లో సేద తీరుతుంది. షూటింగ్స్ కి బ్రేక్ వచ్చిన నేపథ్యంలో బీచ్ లలో స్నేహితులతో సరదాగా గడుపుతుంది.
undefined
మాల్దీవ్స్ సముద్ర తీరానా బికినీలలో తాప్సి రచ్చ చేస్తుంది. రిసార్ట్ కొలనులలో బ్రేక్ ఫాస్ట్ చేస్తూ హ్యాపీ లైఫ్ అంటుంది. టు పీస్ బికినీలో తాప్సి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
undefined
బీచ్ లలో తాప్సి బికినీ ఫోజులు ఆమె ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నాయి. ప్రస్తుతం తాప్సి రెండు చిత్రాలలో నటిస్తుంది. అందులో ఒకటి హిందీ చిత్రం కాగా మరొకటి తమిళ్ మూవీ.
undefined
click me!