ఎలిమినేషన్ నామినేట్ అయినా గంగవ్వ అత్యధిక ఓట్లు సంపాదిస్తుంది. దీనితో ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. హౌస్ కి భారంగా మారిన గంగవ్వను ఇంటి నుండి పంపించాలంటే ఆరోగ్యం అనే సాకు చూపి, ఆమెతో కావాలనే అలా చెప్పించారని అనిపిస్తుంది. చాలా మంది ఇదే వాదన వినిపిస్తున్నారు.