తాప్సీ నటించిన 'గేమ్ గేమ్ మెయిన్' ఇటీవల విడుదలైంది. 'వో లడ్కీ హై కహాన్?', 'కాంతారీ' సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. `ఝుమ్మంది నాదం` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తాప్సీ, `వస్తాడు నా రాజు`, `వీర`, `మిస్టర్ పర్‌ఫెక్ట్`, `మొగుడు`, `దరువు`, `గుండెల్లో గోదారి`, `షాడో`, `సాహసం`, `ఘాజీ`, `ఆనందో బ్రహ్మా` వంటి చిత్రాల్లో నటించింది. చివరగా ఆమె `మిషన్ ఇంపాజిబుల్` అనే తెలుగు చిత్రంలో మెరిసింది.