ఓ మారు మూలు గ్రామంలో ఉండే సుశాంత్ కుటుంబం పిల్లల చదువు కోసం సిటీకి రావటం దగ్గర నుంచే లెటర్ ప్రారంభించారు. హిందీలో రాసిన ఈ లెటర్‌లో సుశాంత్ తల్లిదండ్రులు, అక్కచెల్లెల గురించి వారి ఎదుగుదల గురించి, వివరించారు. తాము పిల్లలకు జీవితంలో ఎలా పోరాడాలి, ఎలా సమస్యలకు ఎదురు నిలబడాలి అన్న విషయాలను ఎలా నేర్పించారు అన్న విషయాలను కూడా వివరించారు.