బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు సంబంధించిన ఓ వార్త మీడియా సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. సంజయ్ దత్ స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టుగా వార్తలు రావటంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఈ విషయంపై సంజయ్ దత్‌గాని, ఆయన కుటుంబ సభ్యులు గాని ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. రెండు రోజుల క్రితం సంజు తీవ్ర అనారోగ్యంతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.