తాాజాగా సుశాంత్ మరణంతో ఆయన ఆఖరి పోస్ట్ మరోసారి తెర మీదకు వచ్చింది. దీన్నిబట్టి సుశాంత్ చాాలా కాలంగా డిప్రెషన్‌లో ఉన్నాడని భావిస్తున్నారు. అంతేకాదు గత ఆరు నెలలుగా సుశాంత్ డ్రిప్రెషన్‌కు ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంటున్నాడన్న ప్రచారం జరుగుతోంది.