మరో సందర్భంలోనూ ఇదే విధంగా స్పందించాడు సుశాంత్.. సినిమాలో సుశాంత్ చనిపోయే సన్నివేశం ఉండటంతో ఓ అభిమాని తాను ఆ సినిమా చూడనని చెప్పింది. అయితే అభిమాని ట్వీట్‌పై స్పందించిన సుశాంత్.. `ఇండస్ట్రీలో నాకు ఎలాంటి గాడ్ ఫాదర్ లేడు. అబిమానులే నాకు గాడ్, ఫాదర్. మీరు నా సినిమా చూడకపోకతే నన్ను బాలీవుడ్ నుంచి గెంటేస్తారు` అంటూ ట్వీట్ చేశాడు. సుశాంత్ సరదాగానే రిప్లై ఇచ్చాడని అప్పట్లో భావించినా.. ఇప్పుడు అవే ట్వీట్లు చూస్తుంటే ఆ మాటల వెనుక ఎంతో పెయిన్ ఉందని అర్ధమవుతుంది.