సుశాంత్ మృతితో షాక్‌లో బాలీవుడ్‌

First Published Jun 14, 2020, 2:59 PM IST

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎవరు ఊహించని విధంగా యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్తతో అంతా షాక్‌ అయ్యారు. కెరీర్‌ పరంగా సూపర్‌ ఫాంలో ఉన్న సుశాంత్‌ ఎందుకు ఇలా చేశాడన్న విషయం ఎవరికీ అర్ధం కావటం లేదు. ఆయన మృతి పట్ల బాలీవుడ్ సినిమా ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

undefined
undefined
undefined
undefined
undefined
undefined
undefined
undefined
undefined
undefined
click me!