సుశాంత్ హీరోగా తెరకెక్కిన కేధార్‌నాధ్ సినిమా తరువాత తన ప్రవర్తనలో చాలా మార్పుల వచ్చినట్టుగా చెప్పాడు అభిషేక్. ఆ సినిమాలో సారా అలిఖాన్, సుశాంత్ ఇద్దరు అద్భుతంగా పర్పామ్ చేసిన సుశాంత్ తనకు ఆశించిన స్థాయి గుర్తింపు రాలేదని, క్రెడిట్ అంతా సారా అలీఖాన్ ఖాతాలోకే వెళ్లిందని బాధపడేవాడని చెప్పాడు.