తాజాగా మరోసారి రెచ్చిపోయింది బ్యూటీ. ఓ కుర్రాడికి సాయం చేసేందుకు తాను పోస్ట్ చేసిన ఫోన్ నెంబర్‌కు ఫేక్ కాల్స్ చేయటంపై ఫైర్ అయ్యింది. సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసిన మాధవీ లత, ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. పోలీసులమంటూ కాల్ చేసిన ఆ కుర్రాడని బెందిరించిన వారిపై ఓ రేంజ్‌లో రెచ్చిపోయి కామెంట్స్ చేసింది.