సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణవార్త ఆయన సన్నిహితులను తీవ్రంగా కలిచివేస్తోంది. ఇప్పుడిప్పుడే ఆ షాక్ నుంచి కోలుకుంటున్న వారు యంగ్ హీరోతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్‌తో కలిసి డ్యాన్స్ షోస్‌లో పాల్గోన్న అమెరికన్ డ్యాన్సర్, లారెన్ గాట్లీబ్.. సుశాంత్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించింది.