సూర్య, జ్యోతిక ఇద్దరూ సినిమాల్లోనే కాకుండా బిజినెస్‌లో కూడా జోడీగా సక్సెస్‌లు సాధిస్తున్నారు. ఇద్దరూ కలిసి 2డి అనే ప్రొడక్షన్ కంపెనీని కూడా నడుపుతున్నారు. ఈ సంస్థ నిర్మించిన సూరార్ భోటో , జై భీమ్, కడకుట్టి సింహం, విరుమాన్ వంటి చిత్రాలు మాస్ హిట్‌గా నిలిచి కోట్లను రాబట్టాయి.