సూర్యకి జోడీగా తమన్నా ఈ సినిమాలో యాక్ట్ చేసింది, జగన్, కరుణాస్, పొన్వణ్ణన్, రేణుకా, ఢిల్లీ గణేష్ ఇలా చాలా మంది ఉన్నారు. ఈ సినిమా సూర్యకి పెద్ద విజయం ఇచ్చింది, కానీ సూర్య కంటే ముందు ఈ సినిమాలో హీరోగా ఎవరు ఉండేవారో ఇప్పుడు తెలుస్తోంది.ఈ చిత్రానికి ముందుగా జీవాని హీరోగా అనుకున్నారట.