సింగం 2 తర్వాత సూర్య నటించిన అంజాన్, మాస్, మేము , 24, సింగం 3, గ్యాంగ్ , ఎన్జీకే, కాప్పాన్, ఎతర్క్కుమ్ తునింధవన్, కంగువ.. ఇలా 10 సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ఈ 10 సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ఇందులో ఎతర్క్కుమ్ తునింధవన్, పసంగ 2 తప్ప మిగతా సినిమాలన్నీ వేర్వేరు దర్శకులతో చేసినవే. అవి కూడా ప్రముఖ దర్శకులతో చేసిన సినిమాలే.