సదరు ట్రోలింగ్ పట్టించుకోని సురేఖ, సుప్రీత (Supritha)తమ ఫ్యాన్స్ కి కావలసినంత ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంటారు. పేరుకు వీరి తల్లీకూతుళ్లు అయినా... బెస్ట్ ఫ్రెండ్స్ కంటే ఎక్కువ సన్నిహితంగా మెలుగుతారు. వీరిద్దరి ప్రపంచం ఒకటే. విందులు విహారాల్లో కలిసి పాల్గొంటారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ అన్నట్లు వీరి వ్యవహారం ఉంటుంది.