ఇక ఇవే కాదు సమంత(Samantha) తీసుకుంటున్న ఆఫర్లు అన్నీ ఇలానే ఉన్నాయి. వాటి వల్ల డబ్బుతో పాటు ఇమేజ్ కూడా గట్టిగానే వస్తుంది. రీసెంట్ గా పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్ చేయడానికి ఆలోచించింది సమంత. అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar) మీద నమ్మకంతో.. ఫస్ట్ టైమ్ సాంగ్ చేసింది. ఇందుకోసం కోటి కి పైనే భారీ రెమ్యూనరేషన్ కూడా చీసుకుందట సమంత. a