కాలం కలిసిరాలేదు కానీ సురేఖ వాణి స్టార్ హీరోయిన్ కావాల్సింది. హీరోయిన్ రేంజ్ గ్లామర్ సురేఖావాణి సొంతం. మంచి హైట్, ఆకర్షణీయమైన ఫిజిక్ తో సురేఖ చూడగానే నచ్చేసేలా ఉంటారు.
కెరీర్ బిగినింగ్ నుండి సురేఖ సపోర్టింగ్ రోల్స్ చేశారు. హీరో చెల్లి, వదిన, హీరోయిన్ ఫ్రెండ్ వంటి పాత్రలు మాత్రమే ఆమెకు దక్కాయి. కొన్నాళ్ల తరువాత సురేఖా వాణి కామెడీ రోల్స్ చేశారు.

27
రెడీ, దుబాయ్ శీను, బాద్షా, నమో వెంకటేశా వంటి చిత్రాలలో లేడీ కమెడియన్ గా అలరించారు ఆమె. ఈ మధ్య సురేఖా వాణి సినిమాలు తగ్గించారు.

37
సోషల్ మీడియాలో మాత్రం సురేఖ రచ్చ చేస్తున్నారు. ఆమె పాత్రలకు వెండితెరపై గ్లామర్ చూపించే అవకాశం ఉండదు. అందుకే సోషల్ మీడియాను ఎంచుకుంది.