18
స్టార్ హీరోయిన్ అవుదామనుకున్న నిహారిక ఆశలు తీరకుండానే పెళ్లి చేసేశారు పెద్దోళ్ళు. జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక వివాహం డిసెంబర్ లో జరిగింది.

Subscribe to get breaking news alertsSubscribe 28
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో నిహారిక వివాహం జరుగగా, మెగా హీరోలందరూ హాజరయ్యారు. నిహారిక వివాహం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

38
ఇక పెళ్ళై మూడు నెలలు కాకుండానే నిహారిక కొత్త ప్రాజెక్ట్ కి సైన్ చేశారు. పెళ్లి తరువాత నటనకు గుడ్ బై చెవుతుంది అనుకుంటే, జోరు పెంచింది అమ్మడు.

48
అనసూయతో కలిసి నిహారిక వెబ్ సిరీస్ చేస్తుండగా... షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఆ విషయం అటుంచితే నిహారిక సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేయడం ఆపలేదు.

58
తాజా నిహారిక సోషల్ మీడియా పోస్టులు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాయి. హాట్ డ్రెస్ లలో నిహారిక సెక్సీ ఫోజులిచ్చారు.

68
పెళ్ళికి ముదంటే ఓకే... పెళ్లి తర్వాత కూడా నిహారిక గ్లామర్ షోకి తెరలేపడం చర్చనీయాంశం అయ్యింది.
78
ఇక నిహారిక చేయనున్న వెబ్ సిరీస్ ఎలా ఉంటుందో, ఆమె పాత్ర తీరేమిటో చూడాలి మరి.
88
మొత్తంగా నిహారిక సినిమాలకు గ్యాప్ ఇచ్చినా... సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు.