ఉల్లిపొరలాంటి చీర కట్టి స్లిమ్‌ లుక్‌లో సురేఖ వాణి రచ్చ.. వాలెంటైన్స్ డే విషెస్‌తో షాకిస్తున్న నెటిజన్లు

Published : Feb 13, 2022, 07:32 PM ISTUpdated : Feb 13, 2022, 07:34 PM IST

సీనియర్‌ నటి సురేఖ వాణి వెండితెరపై చేసే మ్యాజిక్‌ అంతా ఇంతా కాదు. ఆమె పాత్రలు సరదాగా సాగుతూ నవ్వులు పూయిస్తుంటాయి. ఇంటిల్లిపాదిని అలరిస్తుంటాయి. కానీ ఇంటర్నెట్‌లో మాత్రం ఈ అమ్మడు అందాల దుమారం రేపుతుంటుంది. 

PREV
16
ఉల్లిపొరలాంటి చీర కట్టి స్లిమ్‌ లుక్‌లో సురేఖ వాణి రచ్చ.. వాలెంటైన్స్ డే విషెస్‌తో షాకిస్తున్న నెటిజన్లు

సురేఖ వాణి నటిగా కంటే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం ద్వారా పాపులర్‌ అవుతుందని చెబితే అది అతిశయోక్తి కాదు. తన కూతురు సుప్రీతతోనూ రచ్చ చేస్తుంటుంది. ఈ ఇద్దరు కలిస్తే సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ అయిపోతుంది. పొట్టి దుస్తుల్లో కూతురుని మించిన హాట్‌నెస్‌తో హంగామా చేస్తుంది సురేఖ వాణి. 
 

26

తాజాగా ఈ భామ చీరలో మెరిసింది. స్లిమ్‌గా తయారైన సురేఖా ఉల్లిపొరలాంటి పలుచని శారీలో హోయలు పోయింది. స్టీవ్‌ లెస్‌ బ్లౌజ్‌ ధరించి క్యూట్‌గా పోజులిచ్చింది. తాజాగా ఈ పిక్ ని సండే స్పెషల్‌గా అభిమానులతో పంచుకుంది సురేఖ వాణి. ప్రస్తుతం ఆ ఫోటో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. నెటిజన్లని కనువిందు చేస్తుంది. 
 

36

కూతురుని మించిన హాట్‌నెస్‌తో, యంగ్‌ హీరోయిన్లని మించిన స్లిమ్‌ లుక్‌లో సురేఖ చూపుతిప్పుకోనివ్వడం లేదంటే అతిశయోక్తి లేదు. ఈ హాట్‌ నటి లేటెస్ట్ గ్లామర్‌ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లకి చుక్కలు చూపిస్తుందని చెప్పొచ్చు. 

46

ఇక నటిగా సురేఖ వాణి బిజీ ఆర్టిస్ట్. ఆమె తల్లి పాత్రలు, అత్త పాత్రలు, పిన్ని పాత్రలు పోషిస్తూ రాణిస్తుంది. తన భర్త హఠాన్మరణం తర్వాత అనేక స్ట్రగుల్స్ అనుభవించిన సురేఖ వాణి ఆ తర్వాత క్రమంగా కోలుకుంది. మహిళా సాధికారతకు నిజమైన అర్థాన్నిస్తుంది. తనకు ఎదురయ్యే అనేక విమర్శలను అంతే ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంది. తనకు నచ్చిన విధంగా ముందుకు సాగుతుంది. 

56

అయితే మరింత స్వేచ్ఛగా తన కెరీర్‌ని పరుగులు పెట్టిస్తుంది. కూతురు సుప్రీతతో కలిసి అప్పుడప్పుడు మాస్‌ సాంగ్‌లకు డాన్సు చేస్తు సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది సురేఖ. సరదాగా చేసే ఈ డాన్సు వీడియోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా, అవి తెగ వైరల్‌ అవుతుండటం విశేషం. నెటిజన్లని ఆకట్టుకంటూ దుమ్ములేపుతుంటాయి. 

66

తల్లి కూతుళ్లని పొట్టి దుస్తుల్లో చూస్తూ కుర్రాళ్ల ఎంజాయ్‌ చేస్తున్నారు. దీంతో వీరి వీడియోలకు లక్షల్లో వ్యూస్‌ వస్తుండటం విశేషం. అంతేకాదు అవి సామాజిక మాధ్యమాల్లో హాట్‌ టాపిక్‌గానూ మారుతుంటాయి. ఈ విషయాల్లో తనపై వచ్చే నెగటివ్‌ విమర్శలు, ట్రోల్స్ ని లెక్క చేయకుండా ముందుకు సాగుతూ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది సురేఖ. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories