క్రేజీ డైరెక్టర్ తో క్లోజ్ గా సురేఖ వాణి, నైట్ పార్టీలో రచ్చ.. మందు గ్లాసుతో మత్తులో ఫుల్ ఎంజాయ్

Published : Apr 16, 2023, 04:15 PM IST

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒకప్పుడు ఫుల్ బిజీగా గడిపిన సురేఖ వాణి ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె ఒకటి అర చిత్రాల్లో మాత్రమే కనిపిస్తోంది. అయితే సురేఖ వాణి ట్రెండుకి తగ్గట్లుగా సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది.

PREV
16
క్రేజీ డైరెక్టర్ తో క్లోజ్ గా సురేఖ వాణి, నైట్ పార్టీలో రచ్చ.. మందు గ్లాసుతో మత్తులో ఫుల్ ఎంజాయ్

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒకప్పుడు ఫుల్ బిజీగా గడిపిన సురేఖ వాణి ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె ఒకటి అర చిత్రాల్లో మాత్రమే కనిపిస్తోంది. అయితే సురేఖ వాణి ట్రెండుకి తగ్గట్లుగా సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. సురేఖ వాణి కుమార్తె సుప్రీతా కూడా ఇటీవల సోషల్ మీడియాలో పాపులర్ అవుతోంది. 

26

తల్లి కూతుళ్లు వరుసగా వెకేషన్స్ కి వెళుతూ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నట్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. దీనితో సురేఖ వాణి, సుప్రీతా హంగామా సోషల్ మీడియాలో ఎక్కువవుతోంది.  ఈ క్రమంలో కొన్నిసార్లు వీరిద్దరూ ట్రోలింగ్ ని కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళుతున్నారు.

 

36

తాజాగా మరోసారి సురేఖ వాణి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సురేఖ వాణికి పార్టీలు, ఫంక్షన్స్ అంటే బాగా మక్కువ ఎక్కువ ఉన్నట్లు ఉంది. అందుకే తరచుగా కుమార్తెతో కలసి ఆమె పార్టీలలో ఎంజాయ్ చేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా సురేఖ వాణి ఒక నైట్ పార్టీలో రచ్చ చేసింది. 

46

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మతో క్లోజ్ గా ఉంటూ సురేఖ వాణి తీసుకున్న సెల్ఫీ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పిక్ లో రాంగోపాల్ వర్మ మందు గ్లాస్ తో ఉండగా.. వర్మ, సురేఖ వాణి ఇద్దరూ మత్తులో కనిపిస్తున్నారు. నైట్ పార్టీ రచ్చ రచ్చగా సాగినట్లు తెలుస్తోంది. 

56

అయితే రాంగోపాల్ వర్మకి ఇలా పార్టీలలో చిందేయడం కొత్తేమి కాదు. ఇప్పటి వరకు వర్మ చాలా మంది ముద్దు గుమ్మలతో ఇలా మందు గ్లాసు పట్టుకుని నానా రచ్చ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి వర్మతో సురేఖ వాణి కనిపించడం ఆసక్తిగా మారింది. 

66

సురేఖ వాణి కొన్నేళ్ల క్రితం తన భర్తని పోగొట్టుకుంది. ఆయా మధ్యన ఇంటర్వ్యూలో సురేఖ వాని కుమార్తె సుప్రీతా మాట్లాడుతూ.. తన తల్లికి తప్పకుండా సెకండ్ మ్యారేజ్ చేస్తాను అని అయితే దానికి కొంత సమయం పడుతుంది అని సుప్రీతా ఓపెన్ కామెంట్స్ చేయడం విశేషం. 

click me!

Recommended Stories