బాషా సినిమా ఎవర్ గ్రీన్ అని చెప్పాలి.. ఈసినిమాలో రజినీ లుక్, డైలాగ్స్, సాంగ్స్.. ఫైట్స్ ఇలా ఒక్కటేమిటీ.. అన్ని ఎలిమెంట్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాయి. బాషా సినిమాకు ఇప్పటికీ అదే క్రేజ్ కొనసాగుతోంది. ఇక ఆ పాత్రలో కూడా రజినీకాంత్ తప్ప ఇంకెవరినీ ఉహించుకోలే అభిమానులు. అంతలా ఆ సినిమా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.