అనుపమ టాలీవుడ్ లో మీడియం రేంజ్ చిత్రాలకు క్వీన్ గా మారింది. మంచి ఆఫర్స్ అందుకుంటోంది. కార్తికేయా2 మూవీ పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అవ్వడంతో... అనుపమకి బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ వస్తున్నాయట. కానీ ప్రతి ఆఫర్ ని ఒకే చేయను అని, నటనకి ప్రాధాన్యత ఉన్నసినిమాలు మాత్రమే చేస్తాను అని అంటుందట అనుపమా.