ఏడాదికో సినిమా చేస్తుంటారు మహేష్ బాబు. అది హిట్ అవ్వని..ఫట్ అవ్వని.. ఏడాదికి ఒక్క సినిమానే.. మిగతా టైమ్ ను ఫ్యామిలీకి మాత్రమే కేటాయిస్తాడు మహేష్. హ్యాపీగా ఫ్యామిలీ టూర్లు వేస్తూ.. ఎంజాయ్ చేస్తుంటారు. భార్య,పిల్లలతో ఎంజాయ్ చేస్తాడు. ఫ్రెండ్స్, సినిమా పార్టీలు ఇలాంటి వాటికి దూరంగా ఉంటాడు మహేష్ బాబు.