సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు ఇద్దరూ సమకాలీనులు. ఈ లెజెండ్రీ నటులు ఇద్దరూ తెలుగు చిత్ర పరిశ్రమ ఎదగడంలో పిల్లర్స్ గా నిలిచినవారే. ఇద్దరూ కలసి ఎన్నో చిత్రాల్లో నటించారు. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేదట. వీళ్ళిద్దరూ దాదాపు ఒకే సమయంలో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.