ఫస్ట్ హాఫ్ లో యోగిబాబు, రజనీకాంత్ మధ్య కామెడీ సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ లో వేగం పెంచడానికి దర్శకుడు కాస్త టైం తీసుకున్నాడు. ఈ లోపు యోగిబాబుతో ఫన్నీ సీన్స్, ఫ్యామిలీ సన్నివేశాలతో కథ సాగుతూ ఉంటుంది. అయితే ఫ్యామిలీ సీన్స్ అక్కడక్కడా బోరింగ్ గా అనిపిస్తాయి.