ఈ ఈవెంల్ లో నిర్మాత దిల్ రాజు కూడా పాల్లొన్నారు.. సినిమా బాక్సాఫీస్ ను శేక్ చేస్తుందన్నారు. తనదైన డైలాగ్స్ తో అదరగొట్టారు దిల్ రాజు. ఇక `కుర్చీ మడత పెట్టి` సాంగ్ సినిమాలో హైలైట్‌గా ఉంటుందని, ఆ పాటకి మహేష్, శ్రీలీల చేసే డాన్సులకు స్క్రీన్లు చిరిగిపోతాయన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కలెక్షన్ల తాట తీస్తారని అన్నారు దిల్ రాజు. ఈమధ్య సినిమా రిలీజ్ ల విషయంలో దిల్ రాజు వివాదంగా మారిన సంగతి తెలిసిందే..