ఇక ఫుడ్ అంటే వెంటనే గుర్తుకు వచ్చే హీరో ప్రభాస్. రాజుల భోజనం అంటూ ప్రభాస్ గురించి చాలాకథలు ప్రచారంలో ఉన్నాయి. అంతే కాదు ప్రభాస్ ఏదైనా షూటింగ్ చేస్తూ.. ఆయన తినే భోజనం టీమ్ అంతా తినేలా చూస్తారట. ఇక ప్రభాస్ భోజనంలో.. సీఫుడ్ ఉండాల్సిందేనటి. వీటితో పాటు నాటుకోడి, మటన్ కూడా ఇష్టంగా లాగిస్తాడట ప్రభాస్. పానీ పూరీ అంటే కూడా ప్రభాస్ బాగా ఇష్టమట.