చలిలో చెమటలు పట్టించేలా సన్నీ లియోన్ సిజ్లింగ్ షేప్స్... వైరల్ గా లేటెస్ట్ ఫోటో షూట్

First Published Jul 4, 2021, 6:51 PM IST

శృంగార ప్రియులకు సన్నీ లియోన్ పరిచయం అక్కర్లేని పేరు. భారతీయ మూలాలు కలిగిన ఈ కెనడా పోర్న్ స్టార్ శృంగార రసం పంచుతూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను పంచుకున్నారు. బాలీవుడ్ ఎంట్రీ తరువాత ఆమె పాపులారిటీ ఇండియాలో పీక్స్ కి చేరింది. 

అనేకమార్లు గూగుల్ మోస్ట్ సెర్చ్డ్ సెలెబ్రెటీ గా నిలిచారు సన్నీలియోన్.  స్టార్ హీరోయిన్స్ ని కూడా పక్కన పెట్టి ఆమె నామస్మరణే భారతీయ యువత చేస్తున్నట్లు దీని ద్వారా అర్థం అయ్యింది. బాలీవుడ్ లో నటిగా సెటిలైన తరువాత ఆమె క్రేజ్ పీక్స్ కి చేరింది. అలాగే కోట్ల సంపాదనతో తోటి స్టార్స్ ఈర్ష్య పడేలా ఎదిగింది.
undefined
పోర్న్ స్టార్ గా కెరీర్ ప్రారంభించిన సన్నీ లియోన్ 2012లో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. అడల్ట్ కంటెంట్ మూవీ జిస్మ్ 2 మూవీతో ఆమె బాలీవుడ్ తెరపై మొదటిసారి కనిపించారు. జిస్మ్ 2 ఊహించని విజయం సాధించిన నేపథ్యంలో సన్నీఆ తరహా పాత్రలకు ఫేమస్ అయ్యారు.
undefined
సన్నీ నటించిన అడల్ట్ కంటెంట్ చిత్రాలు రాగిణి ఎం ఎం ఎస్ 2, హేట్ స్టోరీ 2 ఆమె ఇమేజ్ డబుల్ చేశాయి. హిందీలో పలు చిత్రాలలో నటించిన సన్నీ లియోన్ ఐటెం భామగా అనేక సాంగ్స్ లో స్టెప్స్ వేశారు.
undefined
ఇక తెలుగులో కూడా ఆమె నటించడం విశేషం. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన కరెంట్ తీగ మూవీ టీచర్ గా కనిపించి, తెలుగు ఆడియన్స్ దాహం తీర్చారు సన్నీ లియోన్. ఆ తరువాత రాజశేఖర్ హిట్ మూవీ గరుడ వేగ మూవీలో ఐటెం సాంగ్ చేశారు.
undefined
నటిగా, ఐటెం భామగా, టెలివిషన్ హోస్ట్ గా సన్నీ లియోన్ సూపర్ సక్సెస్. కో పోర్న్ స్టార్ డానియల్ వెబర్ ని పెళ్లి చేసుకున్న సన్నీ లియోన్... మహారాష్ట్రకు చెందిన ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. అనంతరం సరోగసి పద్ధతి ద్వారా ఇద్దరు కవల అబ్బాయిలను కన్నారు.
undefined
పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా సక్సెస్ ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్న సన్నీ లియోన్ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటారు. మినీ స్కర్ట్, పింక్ జాకెట్ లో సన్నీ క్రేజీ హాట్ పోజులివ్వగా సూపర్ వైరల్ అయ్యాయి. ఆమె ప్రస్తుత ఫోటో షూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.
undefined
click me!