త్రిష, రష్మిక, నయనతార, ఇలియానా, శృతి హాసన్, మెహ్రీన్... ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న తారలు

Published : Jul 04, 2021, 05:18 PM IST

పెళ్లికి ముందు ఎంగేజ్‌మెంట్ జరుగుతుంది. అయితే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ప్రతీ జంటా... పెళ్లి దాకా వెళ్తారనే గ్యారెంటీ లేదు. ఇప్పుడు సౌత్ హీరోయిన్ల విషయంలో ఇదే జరుగుతోంది. సౌత్ టాప్ హీరోయిన్లు త్రిష నుంచి రష్మిక, నయన్, ఇలియానా, శృతి హాసన్... తాజాగా మెహ్రీన్ ఈ లిస్టులో చేరారు...

PREV
121
త్రిష, రష్మిక, నయనతార, ఇలియానా, శృతి హాసన్, మెహ్రీన్... ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న తారలు

త్రిష: సౌత్‌లో దశాబ్దకాలం పాటు స్టార్ హీరోయిన్‌గా చెలామణీ అయిన త్రిష, ప్రముఖ బిజినెస్‌మ్యాన్ వరుణ్ మణ్యన్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది...

221

జనవరి 2015లో వరుణ్, త్రిషాల ఎంగేజ్‌మెంట్ జరగగా... సరిగ్గా ఐదు నెలల తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసుకున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది త్రిష...

321

అసలు వీరి ఎంగేజ్‌మెంట్ రద్ద అవ్వడానికి కారణాలేంటి? ఎందుకు వీరి నిశ్చితార్థం పెళ్లిదాకా వెళ్లలేకపోయిందనే విషయంపై ఎలాంటి క్లారిటీ రాలేదు...

421

వరుణ్‌తో ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత త్రిష ఒంటరిగా ఉంది కానీ, వరుణ్ మాత్రం నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన రెండేళ్లకు ఓ రాజకీయ నాయకుడి కూతురిని పెళ్లి చేసుకుని పొలిటిషన్ అల్లుడిగా మారిపోయాడు...

521

నయనతార: త్రిష తర్వాత దాదాపు 10 ఏళ్లుగా సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోంది నయనతార. అమ్మడికి వయసు పెరిగే కొద్దీ, సోకు పెరుగుతూ క్రేజ్ మరింతగా తీసుకొస్తోంది...

621

నయనతార, హీరో శింబుతో బ్రేకప్ తర్వాత అప్పటికే పెళ్లైన ప్రభుదేవాని ప్రేమించింది. వీరి ప్రేమ వ్యవహారం నిశ్చితార్థం దాకా వెళ్లింది. ప్రభుదేవాతో పెళ్లి తర్వాత సినిమాల నుంచి తప్పుకోవాలని కూడా నిర్ణయించుకుంది నయన్...

721

అయితే పెళ్లి ఏర్పాట్లన్నీ జరిగిన తర్వాత ప్రభుదేవా, తన మొదటి భార్యా కూతుళ్ల గురించి ఆలోచించడంతో... నయన్‌కి మరోసారి మనసు బద్ధలైంది. నిశ్చితార్థం ముక్కలైంది...

821

ప్రభుదేవాతో చేసుకున్న నిశ్చితార్థం రద్దయిన తర్వాత కొన్నాళ్లు ఖాళీగా ఉన్న నయన్, ప్రస్తుతం తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో ప్రేమలో ఉంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి...

921

రష్మిక: అందం కంటే అదృష్టంతో తెలుగులో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది రష్మిక మందాన. ఈ కన్నడ బ్యూటీ, ఇక్కడికి రాకముందే సాండల్‌వుడ్ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది...

1021

‘కిర్రిక్ పార్టీ’ సినిమాలో నటించిన రక్షిత్, రష్మిత్ ప్రేమించుకుని, ఆ సినిమా విడుదలయ్యాక ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. అయితే ఆ తర్వాత రష్మిక, తెలుగులోకి రావడం... విజయ్ దేవరకొండతో ‘గీతా గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలు చేసింది.

1121

ఆ తర్వాత ఏమైందో ఏమో రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు ప్రకటించింది రష్మిక. అసలు నిశ్చితార్థం రద్దు చేసుకోవడానికి కారణాలేంటని తేలియకపోయినా విజయ్ దేవరకొండతో ప్రేమాయణం వల్లే, ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకుందని వార్తలు వచ్చాయి...

1221

ఇలియానా: తెలుగులో స్టార్ హీరోల సరసన నటిస్తున్న సమయంలో బాలీవుడ్‌కి చెక్కేసిన ఇలియానా... హాలీవుడ్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో ప్రేమలో పడింది...

1321

ఆండ్రూతో కలిసి నగ్న ఫోటో షూట్లు, బికినీలో అందాల ఆరబోత చేస్తూ సోషల్ మీడియాలో ఓ సునామీ సృష్టించింది ఇలియానా. అయితే ఏమైందో ఏమో కానీ అతనితో విడిపోయినట్టు ప్రకటించి, అందర్నీ షాక్‌కి గురి చేసింది ఇల్లీ బేబీ...

1421

శృతి హాసన్: ఇలియానా లాగే టాలీవుడ్ లక్కీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శృతి హాసన్ కూడా అమెరికన్ మైకేల్‌ క్రోసలేతో ప్రేమాయణం నడిపింది...

1521

వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. మైకేల్‌తో పెళ్లి కోసం తనకి వచ్చిన ఆఫర్లను కూడా పక్కనబెట్టేసింది శృతీ. అయితే వీరి బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. మైకేల్‌తో విడిపోయినట్టు ప్రకటించింది శృతి హాసన్.

1621

మెహ్రీన్: తెలుగులో నాని సరసన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ ఫీర్జాదా... బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలో హర్యానాలోని రాజకీయనాయకుడు భవ్యా బిష్ణాయ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది.

1721

పెళ్లికి ముందే ఎంగేజ్‌మెంట్ ఫోటోషూట్లు, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లతో ఇక మెహ్రీన్ పెళ్లి అయిపోయిందని అనుకుంటున్న సమయంలో నిశ్చితార్థం రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించి అందర్నీ షాక్ ఇచ్చింది మెహ్రీన్...

1821

వీరితో పాటు టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని కూడా ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకున్న సెలబ్రిటీల లిస్టులో ఉన్నాడు. హీరోగా మొదటి సినిమా విడుదల కాకముందే శ్రేయా భోపాల్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అఖిల్.

1921

అన్న నాగచైతన్యకంటే ముందు అఖిల్ పెళ్లి జరగాల్సింది. అయితే ఎంగేజ్‌మెంట్ తర్వాత జరిగిన గొడవలు, మనస్పర్థల కారణంగా వీరి ప్రేమ ప్రయాణం పెళ్లిదాకా సాగలేదు...

2021

అలాగే విశాల్ కూడా నిశ్చితార్థం రద్దు చేసుకున్న వారిలో ఉన్నాడు. హీరోయిన్ వరలక్ష్మీ శరత్‌కుమార్‌తో చాలా ఏళ్లు ప్రేమాయణం నడిపిన విశాల్, ఆమె తండ్రితో ఏర్పడిన గొడవల వల్ల విడిపోయాడు..

2121

ఆ తర్వాత అనీశా అల్లా రెడ్డి అనే యువతితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు విశాల్. 2019, మార్చి 16న వీరి ఎంగేజ‌్‌మెంట్ జరిగింది. సరిగా ఆరు నెలలకు ఆ ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్నట్టు ప్రకటించాడు విశాల్...

click me!

Recommended Stories