అంతే కాడు బాలీవుడ్ లో బాగా ఫేమస్ అయిన సంస్థలు, పేరున్న నిర్మాణ సంస్థలు, కొంత మంది స్టార్స్.. ఇప్పటికీ నాతో కలసి పనిచేయడానికి ఆలోచిస్తున్నారు అని అంటుంది సన్నీ లియోన్. కానీ.. ఇదేమీ నన్ను బాధపెట్టదు... ఏదో ఒక రోజు వారితోనూ కలసి పనిచేసే అవకాశం వస్తుందని ఆశతో ఉన్నాను అంటూ.. సన్నీ లియోన్ వివరించారు.